Tiruchanur: హత్యాయత్నం కేసు నిందితుడు అరెస్ట్..వెలుగులోకి సంచలన విషయాలు!

Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పుట్టినరోజు వేడుకల్లో కత్తితో దాడి చేసిన నిందితుడు దినేష్ రెడ్డి అరెస్ట్. వివరాలు వెల్లడించిన సీఐ సునీల్ కుమార్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 22 Sept 2026 10:34 AM IST
Tiruchanur
X

Tiruchanur: హత్యాయత్నం కేసు నిందితుడు అరెస్ట్..వెలుగులోకి సంచలన విషయాలు!

Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నవజీవన్ ఆసుపత్రి సమీపం లోని రోడ్డుపై శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటన. నిందితుడు తిరుచానూరు నేతాజీ నగర్ కు చెందిన తోటకూర దినేష్ రెడ్డి అరెస్ట్. శనివారం అర్ధరాత్రి యశ్వంత్ పుట్టినరోజు వేడుకల ను అతడే బావ తేజేశ్వర్ స్నేహితులతో కలసి రోడ్డుపై వేడుకలు.

అయితే సంవత్సరం క్రితం ఓ యువతి విషయంలో గొడవ పడి గాయపడి కక్ష పెంచుకున్న దినేష్ రెడ్డి. బర్తడే వేడుకలను చూసిన దినేష్ రెడ్డి అతని స్నేహితుడు శ్రీను అలియాస్ హేమంత్ తో కలసి కత్తితో యశ్వంత్ పై దాడి చేసే యత్నం. యశ్వంత్ ను కాపాడేందుకు అడ్డువచ్చిన అతడి బావ తేజేశ్వర్.

తేజేశ్వర్ పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన దినేష్. కత్తి దాడులో గాయపడ్డ తోటి స్నేహితుడు హేమంత్. పాత కక్షల వల్లే గొడవకు కారణం అంటున్న పోలీసులు. బాధితుడు తేజేశ్వర్ ఫిర్యాదుతో ఇద్దరిపై హత్యా యత్నం కేసు నమోదు చేసిన ఎస్ ఐ సిద్ధారెడ్డి. దినేష్ రెడ్డిని అరెస్టు చేయగా ఆసుపత్రిలో కోలు కుంటున్నా హేమంత్ ను త్వరలో అరెస్టు చేస్తాం అంటున్నా తిరుచానూరు సి ఐ సునీల్ కుమార్.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL