Renigunta: రేణిగుంటలో యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వాయిదా పడిన సమ్మె!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడటంతో ఎస్‌బీఐ సహా అన్ని బ్యాంకులు యథావిధిగా సేవలు అందిస్తున్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 Sept 2026 10:19 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వాయిదా పడిన సమ్మె!

Renigunta: వాయిదా పడిన బ్యాంకుల సమ్మె రేణిగుంటలో యథావిధిగా సేవలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడింది. IBA–UFBU మధ్య జరిగిన చర్చల అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం,శనివారాల సెలవులు తదితర డిమాండ్లపై చర్చించేందుకు హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. దీంతో రేణిగుంటలో SBI సహా బ్యాంకులు యథావిధిగా సేవలు అందించనున్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA