Tirupati: మంగంపేట పంచాయతీ ఎన్నికల్లో ఆకట్టుకున్న వృద్ధురాలి ఓటు హక్కు వినియోగం!
Tirupati: మంగంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి. మంచానికే పరిమితమైన వృద్ధురాలిని కుర్చీలో తీసుకొచ్చి ఓటు వేయించిన కుటుంబ సభ్యులు.
Tirupati: మంగంపేట పంచాయతీ ఎన్నికల్లో ఆకట్టుకున్న వృద్ధురాలి ఓటు హక్కు వినియోగం!
Tirupati: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామంలో భారీగా తరలివచ్చి ఓటర్లు.
తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. ఉత్సాహంగా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న గ్రామస్తులు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం.. మంచానికే పరిమితమైన వృద్ధురాలిని కుర్చీ లో తీసుకొచ్చి ఓటు వేయించిన కుటుంబ సభ్యులు. వయస్సు మీద పడినా ఓటు హక్కుపై చెక్కుచెదరని బాధ్యత.. మంగంపేటలో అందరి దృష్టిని ఆకర్షించిన వృద్ధురాలి ఓటు.




