Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో బీహార్ స్పీకర్ ప్రేమ్ కుమార్!

Tirupati: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న బీహార్ శాసనసభ స్పీకర్ డాక్టర్ ప్రేమ్ కుమార్. కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్పీకర్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 5 Sept 2026 9:06 AM IST
Tirupati
X

Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో బీహార్ స్పీకర్ ప్రేమ్ కుమార్!

Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీహార్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story