tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక డీజీపీ, బీహార్ ప్రభుత్వ చీఫ్ విప్
tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక డీజీపీ ఉమేష్ కుమార్, బీహార్ ప్రభుత్వ చీఫ్ విప్ సంజీవ్ చౌరాసియా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక డీజీపీ, బీహార్ ప్రభుత్వ చీఫ్ విప్
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక డిజిపి ఉమేష్ కుమార్, బీహార్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ సంజీవ్ చౌరాసియా ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద కర్ణాటక డిజిపి, బీహార్ ఎమ్మెల్యే కి ఆలయ ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, సూపరింటెండెంట్లు రమేష్, ముని చెంగల్రాయులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కర్ణాటక డిజిపి, బీహార్ ఎమ్మెల్యే కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




