Tirupati: మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
Tirupati: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
Tirupati: మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
Tirupati: రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయం, ప్రాంతీయ అభివృద్ధి పనులపై చర్చించారు.




