Tanapalli: దండాయుధపాణి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే!
Tanapalli: తిరుపతి రూరల్ పరిధిలోని తనపల్లి శ్రీ దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆడికృత్తిక కావడి మహోత్సవం ఘనంగా జరిగింది.
Tanapalli: దండాయుధపాణి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే!
తనపల్లి: తనపల్లిలోని శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో జరిగే ఆడికృత్తిక కావడి మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే, కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు.
స్థానిక నాయకులతో కలసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి కూటమి నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




