Chandragiri: చంద్రగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష

Chandragiri: చంద్రగిరి నియోజకవర్గంలో నీటి వసతులు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 22 Sept 2026 4:58 PM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నీటి వసతులు, రహదారులు, బ్రిడ్జిల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పులివర్తి నాని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL