Chitvel: సీఎం రాజు పల్లి సర్పంచ్‌గా పద్మావతమ్మ ఏకగ్రీవ ఎన్నిక
Chitvel: చిట్వేలు మండలం సీఎం రాజు పల్లి సర్పంచ్‌గా సంఘ రాజు పద్మావతమ్మ, ఉప సర్పంచ్‌గా త్రివిక్రమ్ వర్మ ఏకగ్రీవ ఎన్నిక; రవికుమార్ రాజు కృషిపై గ్రామస్తుల హర్షం.
Chitvel: సీఎం రాజు పల్లి సర్పంచ్‌గా పద్మావతమ్మ ఏకగ్రీవ ఎన్నిక
చిట్వేలు: రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలు మండలం సీఎం రాజు పల్లి సర్పంచ్ గా సంఘ రాజు పద్మావతమ్మ సర్పంచ్ గా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
శనివారం సీఎం రాజు పల్లె సర్పంచ్ ఎన్నికలలో భాగంగా సంఘ రాజు పద్మావతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అలాగే ఉపసర్పంచ్‌గా కొండూరు త్రివిక్రమ్ వర్మ ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.
అదే విధంగా ఎప్పటికీ మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ సంఘ రాజు రవి కుమార్ రాజు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన ద్వారానే ఏకగ్రీవం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు ఎన్నికల్లో సీఎం రాజు పల్లి ని ఏకగ్రీవం రవికుమార్ రాజు పాత్ర అత్యంత గొప్ప విషయంగా గ్రామస్తులు హర్ష రేఖలు వ్యక్తం చేస్తున్నారు.




