Tirumala: తిరుమలలో నూతన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం!

Tirumala: తిరుమలలో నూతన హంగులతో రూపుదిద్దుకున్న ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులు పరిశీలన.

K VENU, TIRUPATHI RURAL
Published on: 16 Sept 2026 2:02 PM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో నూతన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించిన సీఎం!

Tirumala: తిరుమలలో నూతన హంగులతో నిర్మించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మ్యూజియం ప్రారంభోత్సవం అనంతరం టీటీడీ ఈఓ, జేఈఓలు, మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి నూతన ఎస్వీ మ్యూజియాన్ని సందర్శించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు, ఆధునిక సదుపాయాలు, ఆధ్యాత్మిక–చారిత్రక విశేషాలను పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL