Tirumala: నేటి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు. నేటి నుంచి రెండు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం.
Tirumala: నేటి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన!
Tirumala: ఇవాళ, రేపు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సీఎం సమర్పించనున్నారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. రెండో రోజు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
గోగర్భం డ్యామ్ సర్కిల్ దగ్గర ఈవీ బస్సులకు ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఆ తర్వాత ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం రేపు మధ్యాహ్నం ఉండవల్లికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.




