Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తుడి కానుక.. మూడు బీరువాల విరాళం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 42,000 విలువైన మూడు బీరువాలను విరాళంగా అందజేసిన భక్తుడు.
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తుడి కానుక.. మూడు బీరువాల విరాళం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 42,000 విలువైన మూడు బీరువాలను తిరుపతి కు చెందిన విరుపాక్షి జయచంద్రారెడ్డి మంగళవారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామికు దాతలు బీరువాలను అందజేశారు. వీటిని ఆలయ విభాగంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




