Bhakarapet: భాకరాపేట ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి హైడ్రామా.. బైకర్‌ను వెంటాడిన ఏనుగులు!

Bhakarapet: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 May 2026 9:14 AM IST
Bhakarapet
X

Bhakarapet: భాకరాపేట ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి హైడ్రామా.. బైకర్‌ను వెంటాడిన ఏనుగులు!

తిరుపతి జిల్లా: చంద్రగిరి ​భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం 3 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు ​అర్ధరాత్రి ద్విచక్ర వాహనదారుడిని వెంటాడిన ఏనుగుల గుంపు ​ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం ​గంటలకొద్దీ శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించిన అటవీ సిబ్బంది ​ట్రాఫిక్ జామ్‌తో నరకం చూసిన ప్రయాణికులు ఏనుగులు వెళ్లిన తర్వాతే రాకపోకలు పునరుద్ధరణ.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story