Renigunta: రేణిగుంట జెడ్పీటీసీ బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు!

Renigunta: రేణిగుంట జెడ్పీటీసీ బరిలో ఐదుగురు అభ్యర్థులు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అధికారులు. టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్కొక్కరు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Oct 2026 3:13 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట జెడ్పీటీసీ బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు!

Renigunta: రేణిగుంట జెడ్పీటీసీ బరిలో ఐదుగురు అభ్యర్థులు. టీడీపీ నుంచి ముగ్గురు.. బీజేపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్కొక్కరు. జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను అధికారులు ప్రకటించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి పి. మమత, మణిలత, కె. లావణ్య, భారతీయ జనతా పార్టీ నుంచి జిపాల్యం తేజోవతి, వైఎస్సార్‌సీపీ నుంచి గంగారి సుజాత ఉన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తికావడంతో జెడ్పీటీసీ ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA