Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కుంకుమార్చన సేవలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత.
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ మంత్రి బొస సత్యనారాయణ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




