Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు. కుంకుమార్చన సేవలో పాల్గొనగా తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




