Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి బివిఎల్ఎన్ చక్రవర్తి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్లు సురేష్, రమేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




