తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి!
తిరుపతి (తిరుచానూరు): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




