Srikalahasti: శ్రీకాళహస్తిలో హైకోర్టు జడ్జి సందడి.. ఘనంగా స్వాగతం!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి. ఘనంగా స్వాగతం పలికిన ఆలయ ఈవో, అధికారులు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 26 May 2026 6:24 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో హైకోర్టు జడ్జి సందడి.. ఘనంగా స్వాగతం!

Srikalahasti: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం ఆలయంలో ఘన స్వాగతం పలికిన ఈవో BK వెంకటేశులు జస్టిస్‌కు రాహు కేతు పూజ, అభిషేకం ప్రత్యేక ఏర్పాట్లు అంతరాలయ దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం దర్శన కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రముఖుల రాక సందడి హైకోర్టు జడ్జికి ఆలయ మర్యాదలతో స్వాగతం ప్రోటోకాల్ నిబంధనల మధ్య స్వామివారి దర్శనం ఆలయ AEOలు, పర్యవేక్షకుల సమక్షంలో పూజా కార్యక్రమాలు శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో జస్టిస్ కుటుంబ ప్రత్యేక పూజలు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story