Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో హోంమంత్రి వంగలపూడి అనిత

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. కుంకుమార్చన సేవలో పాల్గొన్న మంత్రికి తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 23 Aug 2026 9:42 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో హోంమంత్రి వంగలపూడి అనిత

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story