Tirupati: శ్రీవారి సేవలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

Tirupati: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 May 2026 3:08 PM IST
Tirupati
X

Tirupati: శ్రీవారి సేవలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

Tirupati: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం విఐపి ప్రారంభ విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబుకు శక్తి ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు. " రాష్ట్రాభివృద్ధి, 66 సంక్షేమానికి తోడ్పడుతున్న మోదీ, పవన్ కు కృతజ్ఞతలు. తిరుమలకు వచ్చే భక్తల భద్రతే ధ్యేయంగా పోలీసుశాఖ చర్యలు చేపడుతోంది” అని అనిత తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story