Tiruchanur: తిరుచానూరు అమ్మవారి ఆలయానికి 5 వీల్ చైర్లు వితరణ!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాయి సిల్క్స్ కళామందిర్ అధినేత ప్రసాద్ 5 వీల్ చైర్లను విరాళంగా అందించారు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారి ఆలయానికి 5 వీల్ చైర్లు వితరణ!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాదుకు చెందిన శ్రీ సాయి సిల్క్స్ కళామందిర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రసాద్ 5 వీల్ చైర్లును గురువారం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు కి దాతలు 5 వీల్ చైర్లు అందజేశారు.
వారికి ఆలయ డిప్యూటీ ఈఓ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.
Next Story




