Renigunta: రేణిగుంట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోవిందరావు!

Renigunta: రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 23 Oct 2026 12:41 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోవిందరావు!

Renigunta: ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కలిసి పరిశీలించారు. కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, విధుల్లో ఉన్న పోలీసులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA