Tiruchanoor: తిరుచానూరులో కేరళ హైకోర్టు సీజే సౌమెన్ సేన్ పర్యటన
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సౌమెన్ సేన్ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanoor: తిరుచానూరులో కేరళ హైకోర్టు సీజే సౌమెన్ సేన్ పర్యటన
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సౌమెన్ సేన్ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




