Kodur: రైల్వే కోడూరు 1వ వార్డు సభ్యుడిగా మోహన్ కృష్ణ ఏకగ్రీవం
Kodur: రైల్వే కోడూరు 1వ వార్డు సభ్యుడిగా బద్రి మోహన్ కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక; కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి, సాయి వికాస్‌కు కృతజ్ఞతలు.
Kodur: రైల్వే కోడూరు 1వ వార్డు సభ్యుడిగా మోహన్ కృష్ణ ఏకగ్రీవం
రైల్వే కోడూరు: రైల్వే కోడూరు పట్టణంలోని 1వ వార్డు సభ్యుడిగా శ్రీ బద్రి మోహన్ కృష్ణ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారిని, ముక్కా వరలక్ష్మి గారిని , యువనేత ఓబులవారిపల్లి ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమకు అందించిన మద్దతు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి గారు బద్రి మోహన్ కృష్ణ గారిని అభినందించి, వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అరవింద్ గారు , NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.




