Satyavedu: శ్రీసిటీలో నారా లోకేష్ సందడి
Satyavedu: తిరుపతి జిల్లా శ్రీసిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన. రూ. 1000 కోట్ల పెట్టుబడితో క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన.
Satyavedu: శ్రీసిటీలో నారా లోకేష్ సందడి
Satyavedu: రాష్ట్ర విద్య ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామ వాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అక్కడకు వచ్చిన వారిని పలకరిస్తూ ఫోటోలు దిగారు.
అనంతరం క్యారియర్ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఏసీ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేసినారు. ఈ సంస్థ శ్రీ సిటీ లోని రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టు నుండగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 3 వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించునున్నాయి. కార్యక్రమం అనంతరం మంత్రి కొండపల్లికి తిరిగి ప్రయాణం కానున్నారు.
Next Story




