Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, నటుడు రావు రమేష్!
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సినీ నటుడు రావు రమేష్. వీఐపీ బ్రేక్ దర్శనంలో మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, నటుడు రావు రమేష్!
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సినీ నటుడు రావు రమేష్ మొక్కులు చెల్లింకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
Next Story




