Renigunta: రేపు రేణిగుంటకు మంత్రి నారా లోకేష్ రాక
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటకు రేపు (బుధవారం) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్నారు.
Renigunta: రేపు రేణిగుంటకు మంత్రి నారా లోకేష్ రాక
Renigunta: శ్రీకాళహస్త్రీ నియోజవర్గం రేణిగుంట మండల పరిధిలోని ఎలమండ్యం గ్రామ సమీపంలో బుధవారం రోజున టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యా &ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేయనున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి,టీడీపీ నాయకులు జిల్లా అధికారులు సభా స్థలాన్ని పరిశీలించారు. దీంతో సభా స్థలాలు వద్ద టీడీపీ జెండాలు ఫ్లెక్సీ లతో,టిడిపి కార్యకర్తల సమావేశానికి శరవేగంగా ముస్తాబవుతుంది.
Next Story




