Tiruchanoor: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్!
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.
Tiruchanoor: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్!
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ సురేష్, ఏవీఎస్ఓ శ్రీ హరిరావు, డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, హెచ్ఎంటీవీ రిపోర్టర్ కే వేణు యాదవ్, విశాలాంధ్ర రిపోర్టర్ తారక, భారత్ టుడే రిపోర్టర్ మురారి, సిటీ కేబుల్ రిపోర్టర్ శివకుమార్ రెడ్డి, 99 రిపోర్టర్ మోహన్ రాయల్, పబ్లిక్ టుడే హరి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.




