Tirupati: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Tirupati: రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

PRASAD, KODURU
Published on: 2 Sept 2026 7:04 PM IST
Tirupati
X

Tirupati: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

తిరుపతి: తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అరవ శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజు కన్వర్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం వికలాంగులకు సైకిల్ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కడప కూడా చైర్మన్ టిడిపి ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU