Railway Koduru: వై.కోటలో సర్పంచ్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రచారం
Railway Koduru: ఓబులవారిపల్లి మండలం వై.కోట సర్పంచ్ అభ్యర్థి నల్లంశేట్టి అమ్ములమ్మకు మద్దతుగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రచారం; మంచం గుర్తుకు ఓటు విజ్ఞప్తి.
Railway Koduru: వై.కోటలో సర్పంచ్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రచారం
రైల్వే కోడూరు: ఓబులవారిపల్లి మండలం వై.కోట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లంశేట్టి అమ్ములమ్మ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు.
ఈ సందర్భంగా మంచం గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి, నల్లంశేట్టి అమ్ములమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు వై.కోట గ్రామ ప్రజలను కోరారు.




