Renigunta: అన్నస్వామిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కాపిరెడ్డి గీత నామినేషన్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని అన్నస్వామిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాపిరెడ్డి నాధముని రెడ్డి సతీమణి గీత గ్రామ ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Renigunta: అన్నస్వామిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కాపిరెడ్డి గీత నామినేషన్!
రేణిగుంట: రేణిగుంట మండలంలోని అన్నస్వామిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాధముని రెడ్డి సతీమణి గీత గ్రామ ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అన్నస్వామిపల్లి సర్పంచ్ స్థానానికి గీత పోటీకి దిగడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.




