Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో “స్వచ్ఛ ఆంధ్ర”.. పారపట్టిన ఎస్ఐ!

Renigunta: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ సర్వేక్షణ్” కార్యక్రమం ఘనంగా జరిగింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 May 2026 2:09 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో “స్వచ్ఛ ఆంధ్ర”.. పారపట్టిన ఎస్ఐ!

రేణిగుంట: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ సర్వేక్షణ్”కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రేణిగుంట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ధర్మా రెడ్డి తమ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేలా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను చూపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story