Renigunta: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్టార్ సమావేశం
Renigunta: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో సెక్టార్ సమావేశం. ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యాధికారి సమీక్ష.
Renigunta: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్టార్ సమావేశం
రేణిగుంట: రేణిగుంట పరిధిలోని వైద్య సేవలు,ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేందుకు ప్రతి నెల 24, 25 తేదీల్లో నిర్వహించే సెక్టార్ మీటింగ్‌ను సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు.
వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిబ్బందికి పలు సూచనలు,ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
Next Story




