Renigunta: ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరిన నగరం జయలిత!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం భాస్కర్ సతీమణి నగరం జయలిత ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 16 Nov 2026 12:14 PM IST
Renigunta
X

Renigunta: ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరిన నగరం జయలిత!

రేణిగుంట: రేణిగుంట పట్టణ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నగరం భాస్కర్ (ల్యాబ్ భాస్కర్) సతీమణి నగరం జయలిత నామినేషన్ దాఖలు చేసేందుకు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ర్యాలీ ప్రారంభమైంది. అనంతరం నామినేషన్ కేంద్రానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA