Satyavedu: అన్నా కాంటీన్ ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Satyavedu: తిరుపతి జిల్లా సత్యవేడులో అన్నా క్యాంటీన్‌ను ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 3 Jun 2026 11:01 AM IST
Satyavedu
X

Satyavedu: అన్నా కాంటీన్ ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

సత్యవేడు: పట్టణంలో పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నా కాంటీన్‌ను సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో E.E., తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆకలి లేని సమాజం వైపు మరో అడుగు సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో భోజనం ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అనే భావనతో ప్రారంభమైన అన్నా కాంటీన్ సత్యవేడు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలవాలని ఆకాంక్షిద్దాం.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU

Next Story