Srikalahasti: శ్రీకాళహస్తిలో వినాయక స్వామికి విశేష పూజలు

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని శ్రీ అంజంజి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 May 2026 2:34 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో వినాయక స్వామికి విశేష పూజలు

Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అంజంజి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమము, హారతులు, ధూప దీప నైవేద్యాలు ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహించబడినవి.

ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ , ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story