Srikalahasti: శ్రీకాళహస్తిలో మహిళా చైతన్య కార్యక్రమం
Srikalahasti: శ్రీకాళహస్తి 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం.
Srikalahasti: శ్రీకాళహస్తిలో మహిళా చైతన్య కార్యక్రమం
Srikalahasti: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలకు వ్యక్తిగత భద్రత, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ సహాయ సేవలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Next Story




