Srikalahasti: తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

Srikalahasti: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి తొట్టంబేడు మండల తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 13 Oct 2026 7:01 PM IST
Srikalahasti
X

Srikalahasti: తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండల తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్ (చందు) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి శ్రీమతి బొజ్జల రిషిత రెడ్డి చంద్రశేఖర్‌ను దుశ్శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI