Srikalahasti: శ్రీకాళహస్తిలో నరకం పవిత్ర మాడవీధుల్లో మురుగునీటి ప్రవాహం

Srikalahasti: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నాలుగు మాడవీధులతో పాటు నగిరి వీధిలో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లుతోంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 12 May 2026 3:07 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో నరకం పవిత్ర మాడవీధుల్లో మురుగునీటి ప్రవాహం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ నాలుగు మాడవీధుల్లో పొంగిపొర్లుతున్న మురుగునీరు నగిరి వీధిలో రోడ్లపైకి చేరిన డ్రైనేజీ వాటర్ దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు పాదచారులు, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం పవిత్ర మాడవీధుల పరిశుభ్రతపై భక్తుల ఆందోళన ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై స్థానికుల విమర్శలు పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ డ్రైనేజీపై లేదని ఆగ్రహం వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ప్రజల డిమాండ్ నాలుగు మాడవీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story