Srikalahasti: శ్రీకాళహస్తిలో దారుణం ఫైనాన్సియర్‌పై కత్తులతో దాడి!

Srikalahasti: శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరంలో ఫైనాన్సియర్ శివపై కత్తులతో విచక్షణారహిత దాడి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, వన్‌టౌన్ పోలీసుల గాలింపు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 2 Aug 2026 9:39 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో దారుణం ఫైనాన్సియర్‌పై కత్తులతో దాడి!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో దారుణ హత్యాయత్నం.. కత్తులతో విచక్షణారహిత దాడి స్వర్ణముఖి నది తీరంలో రక్తపాతం.. తీవ్రంగా గాయపడిన ఫైనాన్సియర్ శివ ముగ్గురు దుండగుల దాడి.. పోలీసులు చేరుకునేలోపే పరారీ. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఫైనాన్స్ లావాదేవీలే హత్యాయత్నానికి కారణమా?

వడ్డీ వ్యాపారంలో తలెత్తిన విభేదాలపై పోలీసుల దర్యాప్తు వ్యాపార కోణమా.. వ్యక్తిగత కక్షలా? అన్ని కోణాల్లో విచారణ. దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేసిన వన్‌టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? త్వరలో తేలనున్న నిజాలు.

శ్రీకాళహస్తిలో వరుస నేరాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ప్రజల డిమాండ్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story