Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పదవికి పేట బాలాజీ నామినేషన్!
Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఐదో వార్డుకు చెందిన పేట బాలాజీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పదవికి పేట బాలాజీ నామినేషన్!
శ్రీకాళహస్తి: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఐదో వార్డుకు చెందిన పేట బాలాజీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, అధికారులు ఎంతో చక్కగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.




