Chandragiri: చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సిబ్బంది తక్కువ బాధితులు ఎక్కువ

Chandragiri: నేషనల్ హైవేలు, విద్యాసంస్థలు ఉన్నా అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం.. విద్యా నికేతన్ అవుట్‌పోస్ట్ బంద్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 May 2026 9:42 PM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సిబ్బంది తక్కువ బాధితులు ఎక్కువ

చంద్రగిరి: నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న బాధితులు. రెండు నేషనల్ హైవేలు , పలు విద్యాసంస్థలు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఇప్పటికే విద్యానికేతన్ వద్ద ఉన్న అవుట్ పోస్ట్ వద్ద పోలీసులు లేని పరిస్థితి. ఉన్న అరకొర సిబ్బంది తో నెట్టుకొస్తున్న అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిబ్బంది ను నియమించాలని కోరుతున్న స్థానికులు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story