Tiruchanur: అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.కె. మహేశ్వరి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి దర్శించుకున్నారు.
Tiruchanur: అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.కె. మహేశ్వరి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.కె. మహేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తి కి ఆలయ ఏఈఓ దేవరాజులు,
సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




