Padmavatipuram: పద్మావతిపురం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు శంకరయ్యకు సన్మానం
Padmavatipuram: పద్మావతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆంగ్ల ఉపాధ్యాయుడు శంకరయ్య కి గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
Padmavatipuram: పద్మావతిపురం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు శంకరయ్యకు సన్మానం
తిరుపతి: రూరల్ (మండలం) పద్మావతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు శంకరయ్య కి ఘనంగా గురుపూజోత్సవ శుభాకాంక్షలు. అమ్మ జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకతను చేకూర్చి.. జ్ఞానాన్ని అందించి, సద్గుణాలను నేర్పి, ఓ ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దడంతో పాటు.. ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి "గురువు" ఆంగ్ల ఉపాధ్యాయుడు శంకరయ్య.
ఆయన నేర్పిన పాఠాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు.. జీవిత ప్రయాణంలో మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎందరో ఎదుగుదలకు బాటలు వేసిన ఉపాధ్యాయులకు మనమేమిచ్చి రుణం తీర్చుకోగలం.. వారి సేవలను.. స్ఫూర్తిని స్మరించుకోవడం తప్ప.. గురుదక్షిణగా నా ప్రియమైన గురువులందరికీ.. పాదాభివందనాలతో గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
Next Story




