Tirupati: రైల్వేకోడూరు MPDO ఆఫీస్ వద్ద ఉద్రిక్తత!
Tirupati: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా వైకాపా, కూటమి నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Tirupati: రైల్వేకోడూరు MPDO ఆఫీస్ వద్ద ఉద్రిక్తత!
Tirupati: ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిటిసి నామినేషన్లు వేసేందుకు వచ్చిన అన్ని పార్టీల అభ్యర్థులు మేము ముందు పోవాలి మేము ముందు పోవాలి అంటూ ఎంపీడీవో ఆఫీస్ ముందు కూటమి నాయకులు వైసిపి నాయకులు మధ్య తోపులాట జనసేన కార్యకర్తలతో పాటు వచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నామినేషన్ వేసేందుకు మా వారిని పంపలేదంటూ ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు




