Koduru: రైల్వే కోడూరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ నేతల తోపులాట

Koduru: రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల వేళ ఉద్రిక్తత. కూటమి, వైకాపా నేతల మధ్య తోపులాట. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల.

PRASAD, KODURU
Published on: 21 Oct 2026 12:19 PM IST
Koduru
X

Koduru: రైల్వే కోడూరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ నేతల తోపులాట

Koduru: ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపిటిసి నామినేషన్లు వేసేందుకు వచ్చిన అన్ని పార్టీల అభ్యర్థులు. మేము ముందు పోవాలి మేము ముందు పోవాలి అంటూ ఎంపీడీవో ఆఫీస్ ముందు. కూటమి నాయకులు వైసిపి నాయకులు మధ్య తోపులాట.

జనసేన కార్యకర్తలతో పాటు వచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్నా మినేషన్ వేసేందుకు మా వారిని పంపలేదంటూ ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.

PRASAD, KODURU

PRASAD, KODURU