Railway Koduru: రైల్వేకోడూరులో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత!

Railway Koduru: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎంపీటీసీ 4వ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, స్వతంత్ర అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది.

PRASAD, KODURU
Published on: 5 Nov 2026 10:35 AM IST
Railway Koduru
X

Railway Koduru: రైల్వేకోడూరులో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత!

Railway Koduru: రైల్వేకోడూరు ఎంపీటీసీ నాలుగవ పోలింగ్ బూత్ నందు ఘర్షణ. టిడిపి అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మధ్య తోపులాట. ఏజెంట్ను బయటికి లాగిన వైనం. పోలీసులు రంగ ప్రవేశం ఇరువర్గాలను చెదరగొట్టిన ఎస్సై.

PRASAD, KODURU

PRASAD, KODURU