Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి!
Srikalahasti: శ్రీకాళహస్తిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి!
శ్రీకాళహస్తి: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంతలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల నివాళులు. రాజీవ్ గాంధీ సేవలను స్మరించిన కాంగ్రెస్ నాయకులు “దేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహానేత రాజీవ్ గాంధీ” సాంకేతిక విప్లవానికి నాంది పలికిన నాయకుడిగా కొనియాడిన దామోదరం రెడ్డి. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు కాంగ్రెస్ శ్రేణుల పెద్ద ఎత్తున పాల్గొనడం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని వ్యాఖ్య జిల్లా, మండల, యువజన కాంగ్రెస్ నేతల హాజరు రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తామని నేతల ప్రతిజ్ఞ.
Next Story




