Thottambedu: తొట్టంబేడులో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన ఎంపీడీవో సురేంద్రనాథ్

Thottambedu: రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో తొట్టంబేడు మండలంలోని చిట్టతూరు పోలింగ్ బూత్‌లను ఎంపీడీవో సురేంద్రనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 11 Sept 2026 2:47 PM IST
Thottambedu
X

Thottambedu: తొట్టంబేడులో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన ఎంపీడీవో సురేంద్రనాథ్

Thottambedu: రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారుల ప్రవతమయ్యారు వారి వారి పంచాయతీ మండలలా పరిధిలోని పోలింగ్ బూత్లను పరిశీలిస్తూ ఎన్నికలకు ప్రక్రియకు సంసిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలంలోని చిట్టతూరు పంచాయితీలోని పోలింగ్ కేంద్రాలను చిట్టతూరు గ్రామ అభివృద్ధి అధికారి శాంతితో కలసి ఎంపీడీవో సురేంద్రనాథ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

రానున్న ఎంపిటిసి ఎన్నికలకు అధికారులు అప్రమత్తమై వారి వారి పోలింగ్ కేంద్రాలను అన్ని సదుపాయాలతో సంసిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI